Home వీడియోస్ YS Sharmila: వారికి జగన్‌ టికెట్‌ ఇవ్వడం తట్టుకోలేక పోయా, అందుకే కడప నుంచి పోటీ

YS Sharmila: వారికి జగన్‌ టికెట్‌ ఇవ్వడం తట్టుకోలేక పోయా, అందుకే కడప నుంచి పోటీ

0

కాంగ్రెస్‌ పార్టీ తరఫున కడప పార్లమెంట్‌కి పోటీ చేస్తున్నాని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కుటుంబం నిట్టనిలువునా చీలుతుందని తెలుసన్నారు. అయినప్పటికీ వివేకానందరెడ్డిని హత్య వెనకున్న ఉన్న వారికి జగన్‌ టికెట్‌ ఇవ్వడం తట్టుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేయించిన వారికి టికెట్‌ ఇస్తే ప్రజలు హర్షించరని తెలిసినా అతనికే టికెట్‌ ఇచ్చారని మండిపడ్డారు.

Exit mobile version