Wednesday, January 22, 2025

Waterbell in School: ఆంధ్రా స్కూళ్లలో వాటర్‌ బెల్.. వేసవిలో రోజుకు మూడుసార్లు నీళ్లు తాగాల్సిందే, విద్యాశాఖ ఆదేశాలు

Waterbell in School: వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో వాటర్‌బెల్ మోగనుంది. రోజుకు మూడు సార్లు విద్యార్ధులతో తప్పనిసరిగా నీరు తాగించే గంటను మోగించనున్నారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana