Home ఎంటర్టైన్మెంట్ Vijay Deverakonda: ఆయన వల్లే మాకు ఈ ధైర్యం.. అన్ని డైరీల్లో అవే లెక్కలు ఉండేవి:...

Vijay Deverakonda: ఆయన వల్లే మాకు ఈ ధైర్యం.. అన్ని డైరీల్లో అవే లెక్కలు ఉండేవి: విజయ్ దేవరకొండ

0

Vijay Deverakonda: ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ సమీపిస్తోంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటించారు. మధ్యతరగతి కుటుంబ బాధ్యతలు మోసే యువకుడిగా ఈ చిత్రంలో నటించారు విజయ్. ఫ్యామిలీ స్టార్ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం ప్రమోషన్లను మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. తాజాగా, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌, దర్శకుడు పరశురామ్‍ను నిర్మాత దిల్‍రాజు ఇంటర్వ్యూ చేశారు. నేడు (ఏప్రిల్ 3) ఈ ఇంటర్వ్యూ వీడియో బయటికి వచ్చింది.

Exit mobile version