Home ఎంటర్టైన్మెంట్ The Wages of Fear Review: ది వేజెస్ ఆఫ్ ఫియ‌ర్ రివ్యూ – నెట్‌ఫ్లిక్స్‌లో...

The Wages of Fear Review: ది వేజెస్ ఆఫ్ ఫియ‌ర్ రివ్యూ – నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?

0

ఇర‌వై గంట‌ల్లో ప్ర‌మాద‌క‌ర‌మైన ఏడారుల గుండా 800 కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తూ నైట్రో గ్లిజ‌ర్‌ను అయిల్ కంపెనీ వ‌ద్ద‌కు చేర్చ‌డం వారి డీల్‌. ఈ డీల్‌లో ఫ్రెడ్‌కు స‌హాయంగా క్లారా, సోషియ‌న్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు వ‌స్తారు? ఈ ప్ర‌యాణంలో ఫ్రెడ్‌, అలెక్స్‌ల‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ప్రాణాల‌కు తెగించి ప్ర‌మాద‌క‌ర‌మైన నైట్రో గ్లిజ‌రిన్‌ను వారు అయిల్ కంపెనీ వ‌ద్ద‌కు చేర్చారా? అలెక్స్‌ను జైలుకు పంపించి తాను చేసిన త‌ప్పును ఫ్రెడ్ ఎలా స‌రిదిద్దుకున్నాడ‌న్న‌దే ఈ మూవీ(The Wages of Fear Review) క‌థ‌.

Exit mobile version