Home ఆంధ్రప్రదేశ్ Gurukula Inter Results: ఏపీ బిఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Gurukula Inter Results: ఏపీ బిఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

0

5వ తరగతిలో ప్రవేశాలకు 49,993 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా 10 మార్చి 2024న నిర్వహించిన పరీక్షకు 42,928 మంది విద్యార్ధులు హాజరైనట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల్లో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయని కార్యదర్శి వివరించారు.

Exit mobile version