Monday, January 13, 2025

Adhurs 2: ‘అవసరమైతే ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా’: కోన వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Adhurs 2: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ సినిమా ఓ క్లాసిక్‍గా నిలిచిపోయింది. 2010లో వచ్చిన ఆ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేశారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన ‘చారి’ క్యారెక్టర్ ఐకానిక్‍గా నిలిచిపోయింది. ఆ పాత్రలో ఆయన పండించిన కామెడీ, మేనరిజమ్స్ ఎప్పటికీ అందరికీ గుర్తుంటాయి. ఎన్టీఆర్, బ్రహ్మానందం కాంబినేషన్‍లో కామెడీ అదుర్స్ సినిమాకు ప్రధాన హైలైట్‍గా నిలిచింది. ఆ చిత్రానికి కోన వెంకట్ రచయితగా వ్యవహరించారు. అయితే, అదుర్స్ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తునే ఉన్నారు. ఇంత కాలానికి అదుర్స్ 2 గురించి కోన వెంకట్ స్పందించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana