లైఫ్ స్టైల్ AC Precautions: ఏసీలో గ్యాస్ తక్కువగా ఉన్నా కూడా వాడేస్తున్నారా? ఏమవుతుందో తెలుసుకోండి By JANAVAHINI TV - April 3, 2024 0 FacebookTwitterPinterestWhatsApp AC Precautions: ఏసీ చక్కగా పనిచేయాలంటే దానికి గ్యాస్ అవసరం. కొంతమంది గ్యాస్ అయిపోతున్నా కూడా ఫిల్ చేయకుండా ఏసీని వాడేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.