“కొత్త పే స్ట్రక్చర్‌పై సంతకాలు చేయని పైలట్లకు అప్‌గ్రేడ్ సీక్వెన్స్ లిస్ట్‌లో స్లాట్ ఉండదు. పైలట్లకు హామీనిచ్చిన 1 టైమ్ బోనస్‌ని కూడా ఇవ్వము. సంతకం చేయని పైలట్లకు.. ఎయిర్ ఇండియాతో పనిచేసేందుకు ఇష్టం లేదని మేము భావిస్తాము. ఎయిర్ ఇండియా విలీన ప్రక్రియలో వారిని కలుపుకోము,” అని పైలట్లకు ఈ-మెయిల్ పంపించింది విస్తారా ఎయిర్‌లైన్స్.