లైఫ్ స్టైల్ Vegetable Pulao: చుక్క ఆయిల్ వేయకుండా వెజిటబుల్ పులావ్ ఇలా చేసేయండి, ఎంతో హెల్తీ రెసిపీ ఇది By JANAVAHINI TV - April 2, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Vegetable Pulao: ఆయిల్ లేని ఆహారాలు తింటే బరువు త్వరగా తగ్గుతారు. అలాంటి ఆయిల్ అవసరం లేని వెజిటబుల్ పులావ్ రెసిపీ ఇది. ఒక్కసారి చేసుకున్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.