Wednesday, January 22, 2025

Pushpa 2 Teaser Release Date: పుష్ప 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్

ఈ నయా పోస్టర్‌లో గజ్జెలు ధరించిన కాలు ఉంది. జాతర సీక్వెన్సులో అల్లు అర్జున్‍‍కు సంబంధించిన కాలు ఇది. వెనుక దీపాలు వెలుగుతుండగా.. నేలమీద పడిన కుంకుమపై కాలు మోపినట్టు ఈ పోస్టర్‌లో ఉంది. దీంతో టీజర్లో ఎక్కువగా జాతర యాక్షన్ సీక్వెన్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే, పుష్ప మాస్ జాతర మొదలైందంటూ ఈ టీజర్ రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ ప్రకటించింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana