Home ఎంటర్టైన్మెంట్ Pushpa 2 announcement: మరికొన్ని గంటల్లోనే పుష్ప 2 మోస్ట్ అవేటెడ్ అనౌన్స్‌మెంట్.. ఫ్యాన్స్‌కు పెద్ద...

Pushpa 2 announcement: మరికొన్ని గంటల్లోనే పుష్ప 2 మోస్ట్ అవేటెడ్ అనౌన్స్‌మెంట్.. ఫ్యాన్స్‌కు పెద్ద సర్‌ప్రైజ్

0

అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. దీంతో ఈ సీక్వెల్ మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అదే స్థాయిలో కలెక్షన్లు కూడా రావాలంటే భారీ ఓపెనింగ్స్, పాజిటివ్ టాక్ చాలా అవసరం. దీనికోసమే సుకుమార్ పుష్ప 2ను చాలా జాగ్రత్తగా చెక్కుతుండటంతో షూటింగ్ చాలా నెమ్మదిగా సాగుతోంది.

Exit mobile version