లైఫ్ స్టైల్ Pest control: పప్పులు పురుగు పట్టకుండా ఉండాలా? ఈ చిన్న చిట్కా పాటించండి చాలు By JANAVAHINI TV - April 2, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Pest control: ప్రతి ఇంట్లో ఒకేసారి పప్పులు, బియ్యాలు కొని పెట్టుకుంటారు. ఒకేసారి ఎక్కువగా కొంటే పురుగు పట్టేసే అవకాశం ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇంగువను ఉపయోగించండి.