IPL Matches reschedule: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో రెండు మ్యాచ్ ల షెడ్యూల్లో మార్పులు చేశారు. దీని కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల షెడ్యూల్ మారనుంది. నైట్ రైడర్స్, రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ను ఒక రోజు ముందుకి.. టైటన్స్, క్యాపిటల్స్ మ్యాచ్ ను ఒక రోజు వెనక్కి జరిపారు.