Home ఎంటర్టైన్మెంట్ Hi Nanna TRP: ఓటీటీలో హిట్.. టీవీలో ఫట్.. నాని హాయ్ నాన్నకు దారుణమైన టీఆర్పీ.....

Hi Nanna TRP: ఓటీటీలో హిట్.. టీవీలో ఫట్.. నాని హాయ్ నాన్నకు దారుణమైన టీఆర్పీ.. ఎవరూ పట్టించుకోలేదు

0

Hi Nanna TRP: నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న మూవీకి టీవీల్లో దారుణమైన టీఆర్పీ వచ్చింది. ఓటీటీలో మంచి ఆదరణ లభించినా.. టీవీలో మాత్రం ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు.

Exit mobile version