Home బిజినెస్ Gautam Adani: ‘‘నీ కంటి వెలుగుల ముందు ప్రపంచంలోని సంపద అంతా వెలవెలబోతోంది’’- గౌతమ్ అదానీ

Gautam Adani: ‘‘నీ కంటి వెలుగుల ముందు ప్రపంచంలోని సంపద అంతా వెలవెలబోతోంది’’- గౌతమ్ అదానీ

0

Gautam Adani: గౌతమ్ అదానీ ఇటీవల చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తన చిన్న మనవరాలి గురించి ఆయన ఈ ట్వీట్ చేశారు. తన చిన్న మనవరాలి కంటి వెలుగుల ముందు ప్రపంచంలోని సంపద అంతా చిన్నబోయిందని ఆయన ట్వీట్ చేశారు. గౌతమ్ ఆదానీ కుమారుడు కరణ్ ఆదానీ చిన్న కూతురు కావేరిని ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేశారు. 

Exit mobile version