Home ఎంటర్టైన్మెంట్ Divine Message Short Film: భగవద్గీత గొప్పత‌నంతో టాలీవుడ్ డైరెక్ట‌ర్ షార్ట్ ఫిల్మ్ – డైరెక్ట్‌లో...

Divine Message Short Film: భగవద్గీత గొప్పత‌నంతో టాలీవుడ్ డైరెక్ట‌ర్ షార్ట్ ఫిల్మ్ – డైరెక్ట్‌లో ఓటీటీలో రిలీజ్‌

0

Divine Message Short Film: భగవద్గీత గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసేలా డివైన్ మెసేజ్ వన్ పేరుతో టాలీవుడ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఓ షార్ట్ ఫిల్మ్ చేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మ‌రికొన్ని ఓటీటీల‌లో ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ కానుంది.

Exit mobile version