Wednesday, January 15, 2025

Bengaluru : అమ్మాయికి నడిరోడ్డుపై భయానక అనుభవం.. సోషల్ మీడియాలో వైరల్

బెంగుళూరులో ఓ యువతికి నడిరోడ్డుపై భయంకరమైన అనుభవం ఎదురైంది. కారులో వెళ్తున్న యువతిని ముగ్గురు యువకులు స్కూటర్ పై వెంబడించారు. స్కూటర్‌పై వస్తూ కారు డోర్లను కొడుతూ, డోర్ తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలోనే ఆమె పోలీసులకు కాల్ చేసింది. అక్కడ జరుగుతున్న విషయాలను ఆమె పోలీసులుకు వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana