Home ఆంధ్రప్రదేశ్ AP Summer Holidays: ఏప్రిల్‌ 24 నుంచి ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు.. జూన్‌ 12న...

AP Summer Holidays: ఏప్రిల్‌ 24 నుంచి ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు.. జూన్‌ 12న రీ ఓపెన్, అదే రోజు పాఠ్య పుస్తకాల పంపిణీ

0

AP Summer Holidays: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 24నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Exit mobile version