Home లైఫ్ స్టైల్ మీ దృష్టిలో డబ్బు కన్నా అతి ముఖ్యమైనది జీవితంలో ఏమిటి?-wednesday motivation what do you...

మీ దృష్టిలో డబ్బు కన్నా అతి ముఖ్యమైనది జీవితంలో ఏమిటి?-wednesday motivation what do you think is more important in life than money ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

Wednesday Motivation: జీవితంలో డబ్బు విలువ పెరిగిపోయింది. సుఖం నుంచి సంతోషం దాకా అందరూ డబ్బుతోనే కొనుక్కుంటున్నారు. నిజానికి కంటికి కనబడే వస్తువులు మాత్రమే డబ్బుతో లభిస్తాయి. కంటికి కనిపించని… మనసుకు మాత్రం తెలిసే ఆనందాలు, సంతోషాలన్నీ కొనేందుకు డబ్బు అవసరం లేదు. కరుణ, జాలి, ప్రేమ, దయ… ఇవన్నీ డబ్బును మించిన గొప్పతనాన్ని కలిగి ఉంటాయి. మానవతా విలువలు, నైతిక విలువలు కొలిచేందుకు డబ్బు ఏమాత్రం పనికిరాదు. మంచి ప్రవర్తన డబ్బు కన్నా ఎంతో విలువైనది.

Exit mobile version