Wednesday, January 22, 2025

హైదరాబాద్ టు శ్రీశైలం, నాగార్జున సాగర్ ట్రిప్, నదిలో బోటింగ్- ప్యాకేజీ పూర్తి వివరాలు ఇలా!-hyderabad srisailam nagarjuna sagar telangana tourism package road cum river boating tour details ,తెలంగాణ న్యూస్

  • డే-1 – మధ్యాహ్నం 1:30 యాత్రి నివాస్, ప్యారడైజ్ దగ్గర, సికింద్రాబాద్(ఫోన్: 9848126947) టూర్ మొదలవుతుంది. మధ్యాహ్నం 1.45 టూరిజం ప్లాజా, బేగంపేట్(9848306435), 2 గంటలకు ఎన్ఎస్ఎఫ్ శంకర్ భవన్, ఎదురుగా పోలీస్ కంట్రోల్ రూమ్, బషీర్‌బాగ్ (040-29801040) నుంచి నాన్ AC హైటెక్ కోచ్ బస్సు శ్రీశైలానికి బయలుదేరుతుంది. రాత్రి 7.30 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది. శ్రీశైలంలో రాత్రి బస ఉంటుంది.
  • డే- 2- ఉదయం 10 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు క్రూజ్ (బోట్)లో బయలుదేరతారు. పడవలో వెజ్ లంచ్ అందిస్తారు. సాయంత్రం 6.00 గంటలకు నాగార్జునసాగర్ చేరుకుంటారు. నాన్ ఏసీ హైటెక్ కోచ్‌లో నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రి 11.00 హైదరాబాద్ చేరుకుంటారు.

ఈ టూర్ ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం(Hyderabad to Srisailam), నాగార్జునసాగర్‌, తిరిగి హైదరాబాద్‌కు నాన్-ఏసీ హైటెక్ కోచ్‌లో ప్రయాణం ఉంటుంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు బోట్ ప్రయాణం ఉంటుంది. ఈ ప్యాకేజీలో టీ, క్రూజ్‌లో మధ్యాహ్న భోజనం, శ్రీశైలంలో నాన్ ఏసీ వసతి అందిస్తారు. రాత్రి భోజనం, అల్పాహారం, దర్శనం ఇతర ఖర్చులను పర్యాటకులు భరించాల్సి ఉంటుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana