Vaishnavi Chaitanya Love Me Song: టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన సినిమా లవ్ మీ. ఇఫ్ యు డేర్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. రీసెంట్‌గా లవ్ మీ లోని రావాలి రా అనే పాటను విడుదల చేశారు.