Home రాశి ఫలాలు Ugadi 2024: తెలుగు సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయి? ఒక్కో పేరు వెనుక ఉన్న ఒక్కో...

Ugadi 2024: తెలుగు సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయి? ఒక్కో పేరు వెనుక ఉన్న ఒక్కో అర్థం ఏమిటంటే

0

మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పడ్వాగా జరుపుకుంటారు. బెంగాల్, కేరళ, అస్సాం, పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లోను ఈ పండుగ జరుపుకుంటారు. బెంగాలీలు “పోయిలా భైశాఖ్”, సిక్కులు “వైశాఖీ”, మలయాళీలు “విషు” అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. మరికొద్ది రోజుల్లో శోభకృత్ నామ సంవత్సరం ముగిసిపోయి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. దీని అర్థం కోపం కలిగించేదని.

Exit mobile version