పారాసైట్ ద గ్రే – నెట్‌ఫ్లిక్స్
పారాసైట్ ద గ్రే ఓ వెబ్ సిరీస్. ఈ కొత్త సిరీస్ శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు రానుంది. హిటోషి ఇవాకీ కామిక్ పారాసైట్ ఆధారంగా తెరకెక్కిన యాక్షన్ సిరీస్ ఇది. నెట్‌ఫ్లిక్స్ లో ఇదే కాకుండా స్కూప్, క్రూక్స్, హనీమూనిష్ లాంటి మూవీస్ కూడా రాబోతున్నాయి.