Home బిజినెస్ Nothing Phone 3 : సూపర్​ కూల్​ ఫీచర్స్​తో నథింగ్​ ఫోన్​ 3.. త్వరలోనే లాంచ్​!

Nothing Phone 3 : సూపర్​ కూల్​ ఫీచర్స్​తో నథింగ్​ ఫోన్​ 3.. త్వరలోనే లాంచ్​!

0

Nothing Phone 3 price in India : నథింగ్ ఫోన్.. పలు రకాల జంతువుల నుంచి ప్రేరణ పొందుతూ వస్తోంది. ఫస్ట్​ జనరేషన్​ ఫోన్​ని చిలుకతో టీజ్​ చేసింది సంస్థ. నథింగ్ ఫోన్ 2ను ఆక్టోపస్​తో ప్రదర్శించారు. నథింగ్ ఫోన్ 3 టీజర్ లో కప్ప, బగ్ ఉండటం కొత్త తరం స్మార్ట్​ఫోన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, గ్యాడ్జెట్​ కొనుగోలుదారుల్లో క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. స్పెసిఫికేషన్లు, డిజైన్, కెమెరా లేదా కొన్ని కొత్త ఏఐ ప్రకటనల పరంగా నథింగ్ ఫోన్ 3లో ఎలాంటి ఫీచర్స్​ ఉంటాయో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వివరాలన్నీ తెలియాలంటే కంపెనీ అఫీషియల్ లాంచ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

Exit mobile version