Home వీడియోస్ Khammam | ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై గిరిజనుల దాడి

Khammam | ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై గిరిజనుల దాడి

0

పోడు భూములకు సంబంధించి రెండు ఊర్ల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. గిరిజనులు పోలీసులపైనే దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

Exit mobile version