Saturday, January 18, 2025

JEE main admit card session 2 2024 : జేఈఈ మెయిన్​ అడ్మిట్​ కార్డును ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

జేఈఈ మెయిన్స్ సెషన్-2 పరీక్షను 2024.. ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో పేపర్-1కు, 2024 ఏప్రిల్ 12న పేపర్ 2ఏ (బీఆర్క్), పేపర్ 2బీ (బీ ప్లానింగ్), పేపర్ 2ఏ అండ్ 2బీ (బీ ఆర్క్ అండ్ బీ ప్లానింగ్ రెండింటికీ) నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్షను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టులో నిర్వహిస్తుంది ఎన్​టీఏ. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సింగిల్ షిఫ్ట్ లో పేపర్ -2 నిర్వహిస్తారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana