Helmet In Summer : మనకు జుట్టు మీద ఉన్న శ్రద్ధ. హెల్మెట్ మీద ఉండదు. హెల్మెటే కదా అని లైట్ తీసుకుంటాం. కానీ దాని ద్వారా మీ జుట్టు పాడవుతుంది. కచ్చితంగా హెల్మెట్‌ను వేసవిలో సరైన పద్ధతిలో వాడుకోవాలి.