ఎవరు పేరు రాయాలి
ఇలా ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటా మను మానసికంగా వేధిస్తాడు శైలేంద్ర. కానీ, మను మాత్రం ఏం మాట్లాడుకుండా బాధపడుతు సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంతకుముందు మా రిషి, జగతి పిన్నికి గ్యాప్ వచ్చింది. అలా నీకు నీ తండ్రికి గ్యాప్ వచ్చిందా. నీ పేరు వెనుక సన్నాఫ్ అని ఎవరు పేరు రాయాలి అని శైలేంద్ర అంటుంటే.. మహేంద్ర వచ్చి అరుస్తాడు. దాంతో శైలేంద్ర ఆగుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ అని మహేంద్ర అంటాడు.