Home ఎంటర్టైన్మెంట్ Chiranjeevi on Tillu Square: అది కష్టమైన విషయం.. కానీ సాధించారు: టిల్లు స్క్వేర్‌పై చిరంజీవి...

Chiranjeevi on Tillu Square: అది కష్టమైన విషయం.. కానీ సాధించారు: టిల్లు స్క్వేర్‌పై చిరంజీవి కామెంట్స్

0

Chiranjeevi on Tillu Square Movie: టిల్లు స్క్వేర్ మూవీ టీమ్‍ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఇంటికి పిలిపించుకొని వారితో మాట్లాడారు. ఈ చిత్రంపై ఆయన ప్రశంసలు కురిపించారు.

Exit mobile version