Home ఆంధ్రప్రదేశ్ AP Volunteers Resigned : ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు, కారణం ఇదే?

AP Volunteers Resigned : ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు, కారణం ఇదే?

0

ప్రజాసేవ చేస్తుంటే నిందలు

ప్రజా సేవ చేస్తుంటే తమపై రాజకీయపరమైన నిందలు వేస్తున్నారని వాలంటీర్లు(AP Volunteers) ఆరోపించారు. పింఛన్లు ఇవ్వకుండా తమను అడ్డుకున్నారని ఆరోపించారు. తమ వద్ద నుంచి మొబైల్‌, సిమ్స్, ఇతర డివైస్ తీసేసుకున్నారన్నారు. ఉదయం నుంచి వృద్ధులు పింఛన్ల కోసం ఫోన్లు చేస్తున్నారన్నారు. తమను ఎన్నో విధాలుగా అవమానించిన సహించామని, ఇక భరించలేక రాజీనామాలు చేస్తున్నామని వాలంటీర్లు మీడియాతో అన్నారు.

Exit mobile version