Aamani About Chiranjeevi: అలనాటి స్టార్ హీరోయిన్లలో బ్యూటిఫుల్ ఆమని ఒకరు. సినిమాల్లో ఎంతో హోమ్లీగా కనిపించి మిడిల్ క్లాస్ ఆడియెన్స్‌తోపాటు యూత్‌ను ఆకట్టుకున్నారు. మావి చిగురు, శుభలగ్నం, జంబలకిడి పంబ సినిమాల్లో ఆమె చేసిన పాత్రలను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. అయితే, కెరీర్‌లో ఎంతోమంది హీరోలతో కలిసి నటించిన ఆమని తనకు బాగా ఇష్టమైన చిరంజీవితో కలిసి చేయకపోవడంతోపాటు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.