మామిడికాయ చట్నీ చేయడానికి కావలసిన పదార్థాలు
మామిడికాయ- 1, మినపప్పు-1 చెంచా, శనగలు- 1 స్పూన్, మెంతులు – పావు చెంచా, ఎండు మిరియాలు – 4, పచ్చిమిర్చి – 2, ఆవాలు – 1 స్పూన్, ఇంగువ కొంచెం, వెల్లుల్లి రెండు, కరివేపాకు కొంచెం, ఉప్పు రుచికి తగ్గట్టుగా, జీలకర్ర కొద్దిగా.