Unsplash
Hindustan Times
Telugu
రాగుల్లో ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Unsplash
రాగులు ఎండాకాలంలో శరీరంలో శక్తిని నింపి శరీరాన్ని చల్లబరుస్తుంది.
Unsplash
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మిల్లెట్ రోటీ చాలా మంచిది. వీటిలోని కార్బోహైడ్రేట్, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు.
Unsplash
రాగి రోటీలు ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది.
Unsplash
రాగి రోటీ తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది పేగు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Unsplash
మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఇందులోని ఫైబర్ మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Unsplash
రాగి రోటీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. గోధుమ రోటీ కంటే మిల్లెట్ రోటీ చాలా ఆరోగ్యకరమైనది.
Unsplash
సమ్మర్ వల్ల చర్మంపై మొటిమలు.. ఈ టిప్స్‌తో దూరం చేసేయండి..
Pexels