Home ఎంటర్టైన్మెంట్ Vibe Movie: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్‌తో సందీప్ కిషన్ మూవీ.. ఫ్రెండ్షిప్ స్టోరీగా...

Vibe Movie: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్‌తో సందీప్ కిషన్ మూవీ.. ఫ్రెండ్షిప్ స్టోరీగా వైబ్

0

Sundeep Kishan Swaroop RSJ Vibe Movie: హీరో సందీప్ కిషన్ 31వ సినిమాగా వస్తోంది వైబ్. దీనికి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ స్వరూప్ ఆర్‌ఎస్‌జే తెరకెక్కించారు. తాజాగా సందీప్ కిషన్ వైబ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Exit mobile version