Home ఎంటర్టైన్మెంట్ Sharma and Ambani OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ కామెడీ మూవీ శర్మ అండ్...

Sharma and Ambani OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ కామెడీ మూవీ శర్మ అండ్ అంబానీ.. ఏ ప్లాట్‍ఫామ్‍లో అంటే..

0

శర్మ అండ్ అంబానీ చిత్రంలో ఆయుర్వేదిక్ డాక్టర్ శర్మగా భరత్ తిప్పిరెడ్డి నటిస్తుండగా.. సితార పాత్రను ధన్యబాలకృష్ణ పోషించినట్టు తెలుస్తోంది. అంబానీ క్యారెక్టర్‌లో కేశవ్ చేశారు. ఓ డేంజరస్ గ్యాంగ్‍తో శర్మకు అనుకోకుండా గొడవ తలెత్తుతుంది. అతడు చిక్కుల్లో పడతాడు. దీంతో పోయిన వజ్రాలను తిరిగి దక్కించుకునేందుకు చేసే ప్రయత్నాల చుట్టూ శర్మ అండ్ అంబానీ స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. శర్మ, సితార మధ్య లవ్ స్టోరీ ఉంటుంది. ఈ చిత్రంలో మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జల కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version