ఎంటర్టైన్మెంట్ Oh Bhama Ayyo Rama: కొత్త దర్శకులకు దొరికిన వరం.. హీరోపై డైరెక్టర్ ప్రశంసలు By JANAVAHINI TV - March 31, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Suhas Oh Bhama Ayyo Rama Director: హీరో సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓ భామ అయ్యో రామ. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హీరో సుహాస్‌పై సినిమా డైరెక్టర్ రామ్ గోదాల ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆసక్తికర కామెంట్స్ చేశారు.