Home క్రికెట్ Mayank Yadav : ‘మయాంక్​ యాదవ్​తో జాగ్రత్త’- స్టీవ్​ స్మిత్​కి బ్రాడ్​ మెసేజ్​!

Mayank Yadav : ‘మయాంక్​ యాదవ్​తో జాగ్రత్త’- స్టీవ్​ స్మిత్​కి బ్రాడ్​ మెసేజ్​!

0

Mayank Yadav bowling speed : ఆడిన తొలి ఐపీఎల్​ మ్యాచ్​తోనే.. వార్తలకెక్కాడు ఎల్​ఎస్​జీ ప్లేయర్​ మయాంక్​ యాదవ్​. తన అద్భుత బౌలింగ్​తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఇప్పుడు.. ఇంగ్లాండ్​ లెజేండరీ ప్లేయర్​ స్టువర్డ్​ బ్రాడ్​ కూడా.. మయాంక్​ యాదవ్​పై ప్రశంసల వర్షం కురుపించాడు.

Exit mobile version