Mayank Yadav bowling speed : ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌తోనే.. వార్తలకెక్కాడు ఎల్ఎస్జీ ప్లేయర్ మయాంక్ యాదవ్. తన అద్భుత బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఇప్పుడు.. ఇంగ్లాండ్ లెజేండరీ ప్లేయర్ స్టువర్డ్ బ్రాడ్ కూడా.. మయాంక్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురుపించాడు.