Home క్రికెట్ GT vs SRH: నిరాశపరిచిన హైదరాబాద్.. అలవోకగా గెలిచిన గుజరాత్

GT vs SRH: నిరాశపరిచిన హైదరాబాద్.. అలవోకగా గెలిచిన గుజరాత్

0

GT vs SRH IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు రెండో ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో నేడు జరిగిన మ్యాచ్‍లో హైదరాబాద్ ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్‍లో ఆకట్టుకోలేకపోయింది ఎస్‍ఆర్‌హెచ్.

Exit mobile version