Home క్రికెట్ DC vs CSK: డీసీ వర్సెస్ సీఎస్‌కేలో గెలుపు ఎవరిది? ఢిల్లీ క్యాపిటల్స్ స్థానం మారనుందా?

DC vs CSK: డీసీ వర్సెస్ సీఎస్‌కేలో గెలుపు ఎవరిది? ఢిల్లీ క్యాపిటల్స్ స్థానం మారనుందా?

0

DC vs CSK IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తన మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. మరి ఇప్పటివరకు సున్న పాయింట్లతో 9వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి అయినా స్థానం మార్చుకోనుందా. విశ్లేషకులు ఎవరిది గెలుపు అంటున్నారు.

Exit mobile version