DC vs CSK IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తన మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. మరి ఇప్పటివరకు సున్న పాయింట్లతో 9వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి అయినా స్థానం మార్చుకోనుందా. విశ్లేషకులు ఎవరిది గెలుపు అంటున్నారు.