Home లైఫ్ స్టైల్ ఆత్మవిశ్వాసం లేకుంటే ఏ పనైనా కష్టమే.. అదే ఉంటే గడ్డిపరక కూడా ఆయుధమే-monday motivation if...

ఆత్మవిశ్వాసం లేకుంటే ఏ పనైనా కష్టమే.. అదే ఉంటే గడ్డిపరక కూడా ఆయుధమే-monday motivation if you dont have self confidence anything is difficult ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

సైనికులందరూ నాణేం వైపు చూశారు. అప్పుడు తల పడింది. కాబట్టి మనం తప్పకుండా గెలుస్తామనే ఆశతో, సంతోషంతో ఆ సైనికులు శత్రువుపై దాడి చేశారు. తర్వాత యుద్ధం గెలిచారు. తర్వాత సైనికులను పిలిచాడు రాజు. విధిని ఎవరూ మార్చలేరు అని చెప్పాడు. సైనికులకు అర్థం కాలేదు. నేను నాణేనికి రెండు వైపులా తల పెట్టే తయారు చేయించాను అని చెప్పాడు. దీంతో సైనికులు అందరూ ఆశ్చర్యపోయారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే దేన్నైనా సులువుగా జయించి విధిని మార్చుకోవచ్చని చెప్పాడు రాజు.

Exit mobile version