Silver price prediction 2024 : “గ్లోబల్ గ్రీన్ ఇనీషియేటివ్స్, 5జీ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్స్ కారణంగా.. సిల్వర్‌కి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. వెండి కన్నా బంగారం ధర బాగా పెరుగుతుందని మేము అంచనా వేస్తున్నప్పటికీ.. సిల్వర్లోనూ మంచి అప్‌ట్రెండ్ కనిపించొచ్చు. రూ. 78,000- రూ. 78,500 వద్ద ఉన్న బలమైన రెసిస్టెన్స్ దాటితే.. కేజీ వెండి ధర రూ. 88వేలు-95వేల వరకు వెళ్లొచ్చు,” అని సుగంధ సచ్దేవ అభిప్రాయపడ్డారు.