Home బిజినెస్ CIBIL score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డు పొందవచ్చు; ఈ మార్గాలు...

CIBIL score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డు పొందవచ్చు; ఈ మార్గాలు ఉన్నాయి..

0

అధిక వడ్డీ రేట్లతో క్రెడిట్ కార్డులు

కొన్ని బ్యాంక్ లు, ఫైనాన్స్ సంస్థలు తక్కువ క్రెడిట్ స్కోర్లు (credit score) ఉన్న వ్యక్తులకు కూడా క్రెడిట్ కార్డు (credit card) లను అందిస్తాయి. కానీ వాటికి అన్ని రుసుములు కూడా అధికంగానే ఉంటాయి. అంటే, అధిక వడ్డీ రేట్లు, వార్షిక రుసుములు, ప్రాసెసింగ్ ఫీజులు.. అన్నీ ఎక్కువగానే ఉంటాయి. వీటి నిర్వహణ ఖర్చుతో కూడుకున్నదై ఉంటుంది. అందువల్ల, ఇలాంటి ఆప్షన్స్ తో జాగ్రత్తగా ఉండాలి. కానీ మీరు సాధారణ క్రెడిట్ కార్డులు పొందలేని పరిస్థితి ఉంటే, క్రెడిట్ కార్డ్ మీకు అత్యవసరమైతే, ఈ ఆప్షన్ ను పరిశీలించవచ్చు.

Exit mobile version