Tuesday, November 5, 2024

వేసవిలో మెరిసే చర్మ కోసం నేచురల్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి-homemade summer face packs for glowing skin natural beauty tips ,లైఫ్‌స్టైల్ న్యూస్

నిమ్మరసం, బంగాళదుంప ఫేస్ ప్యాక్

బంగాళదుంప రసం – 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ సిద్ధం చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో రెండు రసాలను కలుపుకోవాలి. ఆ తర్వాత ముఖానికి పట్టించి, మీ చేతులతో తేలికగా మసాజ్ చేయండి. 30 నిముషాల పాటు అలానే వదిలి పెట్టండి. అనంతరం మీ ముఖం కడగాలి. మెరిసే చర్మానికి ఇది ఉత్తమమైనది. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే సూర్యరశ్మి వల్ల చర్మం పొడిబారదు, నల్లగా మారదు. అంతే కాకుండా ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై మచ్చలు, నల్లటి వలయాలను పోగొట్టడంలో సహాయపడుతుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana