Friday, November 1, 2024

వేసవిలో వేప ఆకులను ఇలా ఉపయోగించండి, ఆ సమస్యలన్నీ దూరమవుతాయి-use neem leaves like this in summer and all those problems will go away ,లైఫ్‌స్టైల్ న్యూస్

వేపాకులను ప్రతిరోజూ నమలడం వల్ల నోరు పరిశుభ్రంగా మారుతుంది. వేసవిలో నోటి సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. నోటి పూత, నోరు తడారి పోవడం వంటివి జరుగుతాయి. వేపాకులను నమలడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా అంతా బయటకు పోతుంది. చిగుళ్ళు, దంతాలు స్వచ్ఛంగా మారుతాయి. వేపాకులను నమలడం కష్టం అనుకుంటే వేపాకుల రసాన్ని తీసి ఒక రెండు స్పూన్లు గుటుక్కున మింగేయండి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana