Home లైఫ్ స్టైల్ భోజనం చేశాక తీపి పదార్థం తినడం ఎంత ప్రమాదమో తెలుసా? ఆ అలవాటును మానేయండి-do you...

భోజనం చేశాక తీపి పదార్థం తినడం ఎంత ప్రమాదమో తెలుసా? ఆ అలవాటును మానేయండి-do you know how dangerous it is to eat something sweet after a meal break that habit ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

స్వీటు తినాలన్న కోరిక మరీ అతిగా అనిపిస్తే చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను తినండి. లేదా చిన్న బెల్లం ముక్క తిని సర్దుకుపోండి. ఆహారం తిన్నాక వేగంగా నడవండి. దీనివల్ల స్వీట్ తినాలన్న క్రేవింగ్స్ తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ అధికంగా ఉండడం మంచిది కాదు. ఇది శరీరంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అతి కొద్ది కాలంలోనే ఆ ప్రభావం మీ అవయవాలపై పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే మూత్రపిండాలు, గుండె తీవ్రంగా ప్రభావితమవుతాయి. అలాగే అధిక రక్తపోటు కూడా వచ్చేస్తుంది. మానసికంగా కూడా ఎన్నో మార్పులు వస్తాయి. మూడు స్వింగ్స్ పెరిగిపోతాయి. బరువు త్వరగా పెరుగుతారు. చిటికిమాటికి కోపం, చిరాకు వంటివి వస్తాయి. కాబట్టి పంచదారతో చేసిన ఆహారాలను ఎంత తగ్గించుకుంటే మీకు అంత మంచిది.

Exit mobile version