Home ఎంటర్టైన్మెంట్ Guppedantha Manasu: మను తండ్రి ఎవరో చెప్పనున్న అనుపమ? భవానీతో ఇంట్లో మళ్లీ అడుగు పెట్టిన...

Guppedantha Manasu: మను తండ్రి ఎవరో చెప్పనున్న అనుపమ? భవానీతో ఇంట్లో మళ్లీ అడుగు పెట్టిన ముకుంద

0

వెనుకడుగు వేసేది లేదు

అనంతరం మొహం మారిన తర్వాత మళ్లీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ముకుంద. ఈ సారి భవానీతో కలిసి ఇంట్లోకి వస్తుంది ముకుంద. ముకుంద వస్తుంటే ఎవరా అని అంతా చూస్తుంటారు. వారిలో మురారి కూడా ఉంటాడు. ముకుంద తన కాలు ఇంట్లో పెడుతుంది. ఒకసారి ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టి వెనక్కి వెళ్లిపోయా. కానీ, ఈసారి మాత్రం వెనుకడుగు వేసేది లేదు అని మకుంద అనుకుంటుంది. మరి తనే ముకుంద అని మురారి ఇంట్లో వాళ్లకు చెబుతాడా అనేది చూడాలి.

Exit mobile version