గ్రూప్ 1 నోటిఫికేషన్ ముఖ్య తేదీలు:
- గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల – ఫిబ్రవరి 19,2024.
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం – ఫిబ్రవరి 23, 2024.
- దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు – మార్చి 17,2024.
- దరఖాస్తుల ఎడిట్ – మార్చి 23 నుంచి మార్చి 27,2024.
- హాల్ టికెట్లు డౌన్లోడ్ – పరీక్షకు 7 రోజుల ముందు నుంచి అందుబాటులోకి వస్తాయి.
- గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష – జూన్ 09 2024.
- మెయిన్స్ పరీక్షలు – అక్టోబరు 21, 2024 నుంచి ప్రారంభం అవుతాయి.
- అధికారిక వెబ్ సైట్ – https://www.tspsc.gov.in/
తెలంగాణ గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైంది. మార్చి 16 తేదీతో గడువు ముగిసింది. ఈనోటిఫికేషన్ లో భాగంగా 563 ఉద్యోగాలను భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ(TSPSC). జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష ఉండగా, అక్టోబరు 21వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. పరీక్షలకు ఏడు రోజుల ముందుగా వెబ్ సైట్ లో హాల్ టికెట్లను తీసుకురానుంది.