Home ఆంధ్రప్రదేశ్ Vontimitta Family Suicide : ముగ్గురి ప్రాణం మూడెకరాల పొలం, రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పుతో...

Vontimitta Family Suicide : ముగ్గురి ప్రాణం మూడెకరాల పొలం, రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పుతో బలవన్మరణం!

0

సూసైడ్ లేఖ కీలకం

చివరికి మనస్థాపం చెందిన సుబ్బారావు శనివారం ఉదయం ఒంటిమిట్ట(Vontimitta) చెరువు కట్ట సమీపంలో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. సుబ్బారావు భార్య పద్మావతి, చిన్న కూతురు ఇంట్లో విగతజీవులుగా పడిఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య(Family Suicide) చేసుకోవడంతో కొత్త మాధవరంలో విషాదం అలముకుంది. పోలీసులకు సంఘటనా స్థలంలో సూసైడ్ లేఖ(Suicide Letter) లభించింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో కుటుంబం బలైపోయిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజు సమాచారం సేకరించి, కేసు నమోదు చేశారు. సూసైడ్ లో ఉన్న విషయాలపై దర్యాప్తు చేస్తామన్నారు. భూమి అసలు ఎవరి పేరుపై ఉందో? దర్యాప్తులో తెలుస్తుందన్నారు.

Exit mobile version